నేడు విడుదలవుతున్న మాచర్ల నియోజకవర్గం ట్రైలర్
నితిన్ గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నితిన్ ఆశలన్ని ’మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి. ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి…










