Friday, 20 November 2026

Actress

రాయ్‌ లక్ష్మీ అందాల ఆరబోత

తగ్గేది లేదంటున్న అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి ఇప్పటికి కూడా అదే అందంతో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. దాదాపుగా రెండు…

తాతయ్య, బాబాª`ల ప్రభావం ఉంది

బింబిసార చిత్రంపై నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తాజాగా నటించిన సినిమా బింబిసారను భారీ సోషియో ఫాంటసీ మూవీగా హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో భారీ బ్జడెట్‌ కేటాయించి తెరకెక్కించారు. ఇటీవల బింబిసార ట్రైలర్‌ రిలీజై యూట్యూబ్‌…

ణ్‌వీర్‌కు మద్దతు ప్రకటించిన వివేక్‌ అగ్నిహోత్రి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫొటోషూట్‌ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటోషూట్‌ హాట్‌టాపిక్‌ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల…

తమిళంలో ఆఫర్‌ కొట్టేసిన చాందిని

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అగ్రకథానాయికలుగా ఎదిగే యోగం లేదని చాలా సార్లు ప్రూవ్‌ అయింది. వారిలో చాలా మంది ఇతర భాషల్లో టాప్‌ హీరోయిన్స్‌ గా చెలామణి అయ్యారు. తాజాగా ఆ జాబితాలోకి చేరిన మరో తెలుగమ్మాయి చాందినీ చౌదరి.…

ఆలియా భట్‌ నిర్మాతగా డార్లింగ్స్‌

తన నటనతో ఫిదా చేస్తున్న ఆలియా భట్‌, నిర్మాతగానూ మారింది. షారుఖ్‌తో కలిసి ’డార్లింగ్స్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. జస్మీత్‌ కె రీన్‌ దర్శకత్వం వహించారు. ఆగస్ట్‌ 5న నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమ్‌ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.…

పవన్‌ కళ్యాణ్‌ కాల్షీట్లకు సమయం

అడ్జస్టు కాకపోవడంతో దర్శకులకు పాట్లు ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రెండు పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమాలకు కాల్‌షీట్లు అడ్జస్ట్‌ కావడం లేదని టాక్‌. దీంతో…

29న బింబిసార ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ పాన్‌ ఇండియా సినిమా ’బింబిసార’ ఈ సినిమా గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చే గెస్ట్‌ని చిత్రబృందం ప్రకటించింది. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీని…

స్టార్‌ ప్రభాస్‌ చాలా గ్రేట్‌

బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ దిశా పటానీ ’పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ చాలా గ్రేట్‌‘ అంటోంది బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ దిశా పటానీ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ’లోఫర్‌’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన దిశా…

నగ్నఫోటోల రణ్‌వీర్‌పై కేసు నమోదు

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మహిళల మనోభావాలను…

28న విడుదల కానున్న రామారావు ఆన్‌ డ్యూటీ

కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజ ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు…