Actress

బాలీవుడ్‌ తారతో చైతు డేటింగ్‌

వార్తలను ఖండిరచిన నాగచైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగా ఉంచుతాడు. అందుకే సోషల్‌ విూడియా, విూడియా ముందుకు చాలా అరుదుగా వస్తాడు. …

నాకు హిందీతో ప్రాబ్లమ్‌,అందుకే బాలీవుడ్‌ సినిమాలు చేయడం లేదు: నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన బాలీవుడ్‌ మొదటి సినిమా ’లాల్‌ సింగ్‌ చడ్డా’. ఆమిర్‌ ఖాన్‌ , కరీన కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ …

సీతారామం ప్రీ రిలీజ్‌ అట్రాక్షన్‌గా ప్రభాస్‌

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ’సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా హాజరవబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ …

విడుదలకు ముందే ఆదిపురుష్‌ సెన్షేషన్‌

250 కోట్లకు ఓటిటి రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఓటీటీ డీల్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అయ్యింది. ఇప్పటి …

షూటింగ్స్ నిలిపేసే ప్ర‌స‌క్తే లేదుః టియ‌ఫ్‌సీసీ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌

ఆగ‌స్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ న‌లుగురు త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగ‌తా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నార‌నీ మండిప‌డ్డారు …

కొందరి స్వార్థం కోసం స్టయ్రిక్‌ చేస్తారా

ఎవరు అడ్డు వచ్చినా షూటింగ్స్‌ ఆపేది లేదు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆగస్టు 1 …

మషూకా సాంగ్‌లో రకుల్‌ అదుర్స్‌

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇంత బిజీలోనూ ఒక ప్యాన్‌ ఇండియా మ్యూజికల్‌ వీడియో చేసింది. ’మాషూకా’ అంటూ …

దోచేవారెవరురా సినిమా టీజర్‌ విడుదల

బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్‌ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ’దోచేవారెవరురా’. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేతల విూదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ …

ర్యాంప్‌ వాక్‌లో అదరగొట్టిన రష్మిక

నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఏ మాత్రం తీరక …

తక్కువ సనిమాలే అయినా పాపులారిటీ ఎక్కువే

మురుగదాస్‌ సినిమాలంటే అందరీకి క్రేజీయే ప్రముఖ కోలీవుడ్‌ దర్శుకుడు ఏ ఆర్‌ మురగ దాస్‌ తన తదుపరి సినిమాను అదే కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో చేసేందుకు ప్లాన్‌ …