ఆదిలాబాద్

జిల్లాలో నాగోబా జాతర సందడి

ఘనంగా నిర్వహణపై చర్చలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా …

వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం

ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత …

చివరి దశకు చేరుకుంటున్న పత్తి అమ్మకాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  ఎప్పటిలాగే పత్తి అమ్మకాలు చివర దశకు చేరుకోవడంతో ధరలు మెల్లగా పెరుగుతున్నారు. మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తికి ఎక్కువ ధర ఉండటంతో సీసీఐకి రైతులు …

ధాన్యం కొనుగోళ్లలో కప్పదాటు వ్యవహారం

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా …

చిత్తవుతున్న పత్తి రైతులు

ఏటా తప్పని అమ్మకాల తిప్పలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని పత్తి వ్యాపారుల వైఖరి కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా …

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ఇంద్రకరణ్‌

నిర్మల్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల కోటా …

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న ఆదిలాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. …

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండిరగ్‌ పనుల పూర్తికి కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

ఒమైక్రాన్‌ భయాలు.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు

వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి ఆదిలాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఒమైక్రాన్‌ భయాలు..థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ …

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం …