ఆదిలాబాద్

పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ద్యం

అంటురోగాలకు కారణమవుతున్న పరిసరాలు ఆదిలాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లుతుండటంతో …

గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌లే కీలకం

ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు ఇక కార్యక్షేత్రంలోకి దిగాలని ఆమె సూచించారు. …

వందశాతం ఫలితాల కోసం కృషి

ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యశాఖ కృషి చేస్తోందని డీఈవో డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. …

కందుల నిల్వకు సరిపోని గోదాములు

ముందుచూపు లేకపోవడంతో సమస్య ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): గోదాముల సౌకర్యం లేకపోవడం కారణంగా కందుల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పక్కన పెట్టి చూపడంతో ప్రైవేట్‌ వ్యాపారులు …

కంది రైతులకు మోసం 

చెల్లింపులపై రైతుల ఆగ్రహం ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, కఠిన ఆదేవాలు ఇచ్చినా కంది రైతులకు న్యాయం జరగడం లేదు. బినావిూ రైతుల పేరుతో దళాకారుల …

అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం నిర్మల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా …

జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత

అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతన్నాయి.  జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. చలికాలం ముగుస్తుండడంతో ఎండాకాలం ప్రభావం ప్రారంభమైంది. …

పాలీహౌజ్‌లతో కూరగాయల పంటలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పాలీహౌస్‌తో త క్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సావాపూర్‌, కరంజి …

అల్లోలపై ఇక అడవుల రక్షణ బాధ్యత 

కెసిఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సాగాలి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): /ూష్ట్రంలో ఎక్కడాలేని అటవీ విస్తీర్ణం 33 శాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉంది. కొన్నేళ్ల నుంచి అడవుల జిల్లాలోని బంగారంతో …

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా

22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు …

తాజావార్తలు