ఆదిలాబాద్

వికలాంగులకోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని వినతి

  ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి మండలంలో వికలాంగులు ఈ రోజు తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల …

అటో బోల్తా : ముగ్గురికి గాయాలు

  రామ్‌నగర్‌ : అదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ఓ అటో బోల్తాపడింది . అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి గాయాలు కావడంతో రిమ్స్‌ …

సభ్యత్వ నమోదు ప్రారంభం

ఆదిలాబాద్‌: మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పీఆర్టఈయూ శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని …

రైతుల పాదయాత్ర

  తలమడుగు : మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతుల పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ. 6000 చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ …

అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు పించన్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో ధర్మారాణికి సజ్జల గ్రామ మహిళలు వినతి పత్రం సమర్పించారు.

పత్తికి కనీస మద్దతు ధర 6వేలు చెల్లించాలని రైతుల పాదయాత్ర

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ.6వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో …

కనీసవేతనాలు అమలు చేయాలని నిరహార దీక్షలు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని సోమవారం నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి 2వ రోజుకు చేరాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు …

ఉద్యమంతోనే సాధించుకుంటాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : చర్చలతో కాలయాపన చేయకుండా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు పిలునిచ్చాయి. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన  రీలేనిరహాదీక్షలు …

పదవుల రక్షణకే ప్రాధాన్యత..: రమేష్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదవులు కాపాడుకోవడంలో నిమగ్నమైనారని  ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ …

సంక్షోభంలో వ్యవసాయ రంగం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 :జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిల్లో లేరని అఖిలపక్ష నాయకులు ఆందోళన …