రైతుల నష్టపరిహారం కోసం ఆందోళన

ఇచ్చోడ :మండలంలోని కేశవ గ్రామ రైతులు నష్టపరిహారం కోనం వ్వవసాయ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు నష్ట పరిహారం ఇప్పిస్తామని ఆదర్శ రైతులు తమ వద్ద డబ్బులు వసూలు చెశారని ఆరోపించారు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే రాస్తారోకో ధర్నాలకు దిగుతామని చెప్పారు