పిడుగుపాటుకు 48 మేకలు మృతి
మహదేవపూర్ మండలంలోని పంకెన గ్రామంలో పిడుగుపాటుకు 48 మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 1.50 లక్షలు నష్టం వాటిలినట్లు రాపెల్లి కోటకు చెందిన గోర్రెల కాపర్లు తెలిపారు. తమను అదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.