మెట్‌పల్లిలో పోషకాహరంపై గర్భిణులకు అవగాహన సదస్సు
మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.
మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.
గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు
కమలాపూర్: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.
కరీంనగర్: హుస్నాబాద్ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.