కరీంనగర్
రక్తదానం చేసిన ఉపాధ్యాయులు
కరీంనగర్: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వాలంటరీ అసోసియేన్ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.
ఎస్‌యూలో తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
వెల్లుల్ల గ్రామంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
కరీంనగర్: మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు