కరీంనగర్
గోదావరిఖనిలె డేంగితోతో మృతి
కరీంనగర్: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.
తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.
భూపాలపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభ:
చోప్పదండి: భూపాలపల్లి గ్రామంలో మినీ గ్రంథాలయాన్ని ఏఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం యువతలోని సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
కలప పట్టివేత
కరీంనగర్: మహదేవ్‌పూర్ మండలంలోని దుమ్మాపూర్ గ్రామంనుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 6వేలు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్‌లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు