కరీంనగర్
వాసవీక్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు
మహదేవ్‌పూర్: మహదేవ్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో వికాసతరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహించారు.
వాసవీక్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం
మహదేవ్‌పూర్: వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర జర్నలిస్టులకు సన్మానం చేశారు. వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు సన్మానం
సుల్తానాబాద్: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.
బీజేపీ ఆందోళన
సుల్తానాబాద్: ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్‌లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు.
పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం
పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు




