కరీంనగర్

కడుపునొప్పి బరించలేక ఆత్మహత్య

జగిత్యాలటౌన్‌, 18జూన్‌ (జనంసాక్షి): జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందనచిట్నేని పూర్నచందర్‌రావు(19) కడుపునొప్పి బరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పూర్ణచందర్‌రావు మేడిపెల్లిలోనిపెట్రోల్‌బంక్‌లో పనిచే యుచున్నాడు.  …

పెట్టుబడిదారి వ్యవస్ధ పతనం తప్పదు

చేర్యాలజూన్‌ 18, (జనంసాక్షి): మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో జరుగుతున్న వారం రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని ఉద్దేశించి సీపీయం పార్టీ రాష్ట కమిటీి సభ్యులు మెట్టు …

హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం

సెంటినరికాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు …

‘జగన్‌ సంస్థల భాగస్వామి ల్యాంకో యాజమాన్యంపై చర్య లేదా..?’

– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’ గోదావరిఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : వైఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ …

జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన

జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య …

బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షుడుగా సుధాకర్‌రావు

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే బ్రాహ్మణుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఎన్నికలను ఆదివారం రోజున సత్రం …

చందుర్తి మండలంలో విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు

చందుర్తి,జూన్‌17(జనంసాక్షి): ప్రతీ యేటా చందుర్తి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో పత్తి పంట సాగు చేసేందుకు రైతులకుదొంగ చాటుగా స్మగర్లు నకిలీ …

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి …

పేటా నూతన అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : పేటా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పూల గోపాల్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి వెంకటర్సయ్య ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్‌ …

17న జిల్లా బాక్సింగ్‌ జట్టు ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ …