నేటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర…
నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.
నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.
నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.
నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార
నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.
నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు