నల్లగొండ

నల్లగొండలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. స్థానిక సూర్యాపేట చౌదరి చెరువులో పడి తాళ్లగడ్డకు చెందిన జనార్దన్‌(35) మృతి చెందాడు. …

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసంతృప్తి

ఉత్తమ్‌కు సహకరించేది లేదని స్పష్టీకరణ నల్గొండ, మార్చి 03: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంది. పీసీసీ చీప్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేయడంపై నల్గొండ ఎమ్మెల్యే …

ఉత్తమ్‌ నియామకంతో జిల్లాకు రెండు ప్రధాన పదవులు

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందం నల్లగొండ,మార్చి2(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా నియమితులైన ఆ పార్టీ సీనియర్‌ నేత, హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివాద రహితుడే గాకుండా …

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

నల్లగొండ,మార్చి2(జ‌నంసాక్షి): నల్గోండ జిల్లాలోని ఆత్మకూరు.ఎస్‌ మండలం పెన్‌పహాడ్‌  గ్రామమం  అంగన్‌ వాడి కేంద్రాన్ని రోడ్లు భవనాలు ,స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల అకస్మిక తనిఖీ …

టీఆర్‌ఎస్ సభలో రసాభాస

 నల్లగొండ: హూజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశం రసాభాసాగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్  శంకరమ్మ, రాష్ట్ర …

తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మాటలతో గారడీ చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఎమ్మెల్సీఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల భాజపా అభ్యర్ధి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన శనివారం …

తిరుమలనాద స్వామికి పట్టు వస్త్రాలు

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నంద్యాల పెద్దకాపర్తిలో తిరుమలనాద స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కల్యాణ కార్యక్రమంలో …

మహిళ ఆత్మహత్య: మృతదేహంతో ధర్నా

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మూడు రోజుల క్రితం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ శుక్రవారం హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని సూర్యాపేట కాసరాబాద గ్రామానికి …

పెరిగిన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): శాసన మండలి ఎన్నకిల్లో ఓట్ల సంఖ్య పెరిగింది. తుదిగడువును ఫిబ్రవరి 19 వరకు పెంచడంతో మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 18వేల 500 వరకు పెరిగారు. …

రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత

నల్లగొండ జ‌నంసాక్షి : జిల్లాలోని దురాజ్‌పల్లి సమీపంలో 65వ జాతీయ రహదారిపై రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.