నల్లగొండ

సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగల ముఠా చెలరేగిపోయింది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్, హోంగార్డు మృతి …

చెరువుల పునరుద్ధరణలో పాల్గొంటున్న నేతలు

నల్గొండ,ఏప్రిల్‌1 : జిల్లాలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పనులు చేపట్టడంతో అధికార, విపక్షం అన్న తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. చెరువుల పునరుద్దరణలో …

నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం

నల్గొండ,ఏప్రిల్‌1: నల్లగొండ జిల్లాపరిషత్‌ సర్వసభ్యసమావేశం  2 తేదీన గురువారం  కలెక్టరేట్‌ సముదాయంలోని ఉదయాదిత్య భవనంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు  జిల్లాపరిషత్‌ సీఈవో మహేందర్‌రెడ్డి ఒక …

ఎంపీటీసీ భర్త ఆత్మహత్య

నల్లగొండ, మార్చి 28: జిల్లాలోని వేములపల్లి మండలం కుక్కడం ఎంపీటీసీ భర్త పుట్టల కృష్ణ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే వల్లే కృష్ణ ఉరేసుకున్నారని స్థానికులు …

రెండు ట్రాక్టర్‌లు ఢీ, ఒకరు మృతి

నల్గొండ, (మార్చి 28) :  నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. తుంగతుర్తి మండలం పసునూరు వద్ద …

సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్

నల్గొండ: సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తారనే అనుమానంతో సీపీఎం ముఖ్యనేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు.

భార్య, చిన్నారిపై భర్త హత్యాయత్నం..

నల్గొండ : నకిరేకల్ లో దారుణం జరిగింది. భార్య, చిన్నారిపై భర్త హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో 20 నెలల చిన్నారి పూజిత చనిపోగా భార్య పరిస్థితి …

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

మొదటి రౌండ్‌లో లీడ్‌లో పల్లా నల్లగొండ,మార్చి26   (జ‌నంసాక్షి) :  ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  ఈ కౌంటింగ్‌ లో ఏ …

ఎవరికీ రాని స్పష్టమైన మెజార్టీ

నల్లగొండ:  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన …

ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

నల్లగొండ,మార్చి 25(జ‌నంసాక్షి):  జిల్లాలోని నార్కట్‌పల్లి విద్యుత్‌ శాఖ ఏఈ అబ్జల్‌ బాబా ఏసీబీకి దొరికిపోయాడు. రైతు కందాల పాపిరెడ్డి నుంచి రూ. 18 వేలు లంచం తీసుకుంటుండగా …