నల్లగొండ
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.
విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది
నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.
తాజావార్తలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- మరిన్ని వార్తలు



