నిజామాబాద్

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు. 2 Attachments

మిర్యాలగూడ. జనం సాక్షి  బోధిధర్మ ఆయుర్వేదం ఆధ్వర్యంలో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆరోగ్య భోజనం కార్యక్రమాన్ని  జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ …

జిఎస్టి పై తెరాస నాయకుల నిరసన

ఏర్గట్ల జులై 21 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, వంటి ఎన్నో నిత్యవసర వస్తువులను  జీఎస్టీ పరిధిలోకి …

నిరసన దీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

లింగంపేట్ 21 జూలై (జనంసాక్షి) సోనియాగాంధీని ఈడి అక్రమ అరెస్టు చేయడం దౌర్జన్యమైన చర్యఅని లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్ అన్నారు.సోమవారం ఆయన విలేకరులతో …

బాల్కొండలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం*

బాల్కొండ జులై 21 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల …

: కోటగిరి మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఢిల్లీలో ఈ.డి కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ …

పోలీస్ స్టేషన్ లో హరితహారం కార్యక్రమం

జనంసాక్షి  రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హరితర కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది 20 మొక్కలు నాటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి …

రాజంపేట్ మండల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

జనం సాక్షి. రాజంపేట్  తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీపై రాహుల్ గాంధీ ఈడీ పేరుతో మోడీ చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్ నుండి …

మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన అమృతం. అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-నీటిలోని లవణాల శాతం,క్లోరినేషన్ పక్రియ,నీటి పి.ఎచ్ లెవెల్స్, టి.డి.ఎస్ పర్సంటేజ్ వంటి అంశాలపై మిషన్ భగీరథ అధికారులు కోటగిరి గ్రామ పంచాయతీ …

ఈడి విచారణకై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు గాంధారి

_గాంధారి జనంసాక్షి జులై 21 నేటి రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ ని ఈడి విచారణ పేరిట …

ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

 ఏర్గట్ల జూలై    (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై ఎస్ఐ కోరేడే రాజు …