నిజామాబాద్

అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తల పోస్టులకు ఇంటర్వూలు

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ రూరల్‌ సీడీపీఓ పరిధిలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకు ఆర్డీఓ సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగాయి. 18 పోస్టుల్లో 10 టీచర్‌ పోస్టులు , 8 …

రిమాండ్‌కు లారీ డ్రైవర్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం అశోక్‌ ఫారం వద్ద మూడేండ్ల చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవరును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ తెలిపారు.

మహిళ హత్య కేసులో 10 మందికి రిమాండ్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 25న మంత్రాల నెపంతో మహిళను హత్య చేసిన గ్రామస్థుల్లో పదిమందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు …

నిజామబాద్‌లో అత్యదిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : నిజామబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని పోతన్‌గల్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ప్రారంభించారు. బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్‌ యూత్‌ సంఘం ముందుకు …

పరీక్ష కేంద్రాన్ని తరిఖీ చేసిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ఈరోజు తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం …

కూతురిని కడతేర్చిన తండ్రి

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని దుర్కి గ్రామంలో ఈరోజు ఉదయం 14 నెలల వయస్సున్న కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం …

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

బీర్కుర్‌ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల …

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని …

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని …