Wednesday, 4 November 2026

మహిళ హత్య కేసులో 10 మందికి రిమాండ్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 25న మంత్రాల నెపంతో మహిళను హత్య చేసిన గ్రామస్థుల్లో పదిమందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ సోమనాథం విలేకరులకు తెలిపారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *