నిజామాబాద్

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

నవీపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు …

శ్మశానవాటిక స్థలం మంజూరుకు హామీ

నవీపేట: మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో శ్మశానవాటికి ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానని సంయుక్త కలెక్టరు హర్షవర్ధన్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన …

ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు

ఆర్నూర్‌ గ్రామీణం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలో జరుగుతున్న పరీక్షకు 2600 విద్యార్థులకు గాను 2555 మంది హాజరయ్యారు. మండల …

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

బీరుకూర్‌ గ్రామీణం: మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్‌డీవో మోహనరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఆయా …

నకీలపత్రాల తయారీలో న్యాయవాదితో సహా మరొకరి అరెస్టు

కామారెడ్డి: అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోర్టులో దాఖలు చేసిన న్యాయవాధి భాస్కర్‌రావు, నిందితుడు స్వామిగౌడ్‌లను అరెస్టు చేసినట్లు …

రెవిన్యూ సదస్సుకు హాజరైన కలెక్టర్‌

బాన్సువాడ గ్రామీణం: మండలంలోని బోర్లాం గ్రామంలో జరుగుతున్న రెవిన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులు ఉపయోగించుకోవాలని గ్రామస్తులకు …

అధికారులకు బాలుడి అప్పగింత

మాక్‌లూరు: మాక్‌లూరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి దొరికిన రెండేళ్ల బాలుడిని ఐసీడీఎన్‌ అధికారులకు ఎస్సై శేఖర్‌ బుధవారం అప్పగించారు. మంగవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహింస్తుండగా …

బాలిక ఆత్మహత్య

తాడ్వాయి: మండలంలోని ఎగాపహాడ్‌ గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి …

మంత్రాల నెపంతో వృద్ధుడిపై దాడి

నిజామాబాద్‌ : మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన బాన్సువాడ మండలం దేశాయిపేటలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడి పరిస్థితి …

నార్వే యువతికి లైంగిక వేధింపులు

నిజామాబాద్‌ : మహిళా సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడంలేదు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా మన …