నిజామాబాద్

నిజామబాద్‌లో అత్యదిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : నిజామబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని పోతన్‌గల్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ప్రారంభించారు. బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్‌ యూత్‌ సంఘం ముందుకు …

పరీక్ష కేంద్రాన్ని తరిఖీ చేసిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ఈరోజు తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం …

కూతురిని కడతేర్చిన తండ్రి

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని దుర్కి గ్రామంలో ఈరోజు ఉదయం 14 నెలల వయస్సున్న కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం …

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

బీర్కుర్‌ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల …

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని …

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని …

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

నవీపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు …

శ్మశానవాటిక స్థలం మంజూరుకు హామీ

నవీపేట: మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో శ్మశానవాటికి ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానని సంయుక్త కలెక్టరు హర్షవర్ధన్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన …

ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు

ఆర్నూర్‌ గ్రామీణం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలో జరుగుతున్న పరీక్షకు 2600 విద్యార్థులకు గాను 2555 మంది హాజరయ్యారు. మండల …