మహబూబ్ నగర్

కోడురులో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో ఒకరి మృతి

  మహబూబ్‌నగర్‌: రోడ్డు ప్రక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మహబూబ్‌నగర్‌ మండలం పరిధిలోని కోడూరు గ్రామ …

కొత్తపేట టెలిఫోన్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో అగ్ని ప్రమాదం

మహబూబ్‌నేగర్‌: కొత్తపేట టెలిఫోస్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని పరికరాలు, ఫర్నీచర్‌ దగ్థమయ్యాయి, …

కోడంగళ్‌ మండలంలో కుంటలో పడి ఇరువురు మృతి

కోడంగళ్‌ : మండలంలోని ఎక్కచెరువు తాండాకు చెందిన శారదబాయి, హన్వీబాయిలు దుస్తులు ఉతికేందుకు వెళ్లి కుంటలో పడి చనిపోయారు.

మార్కెట్‌ యార్డు కార్యదర్శిపై రైతుల దాడి

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై రైతులు దాడిచేశారు. ధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత …

ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఖోఖో జట్ల ఎంపిక

ధన్వాడ: ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 24న జిల్లా జూనియర్‌ ఖోఖో జట్లు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది …

లారీ ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఇంకొకరు మృతి

అడ్డాకుల: మండలంలోని సంకలమద్ది జాతీయ రహదారిపై గురువారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఇసుక లారీ ఢీకొంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూత్పుర్‌ మండలం శేరిపల్లి …

పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని బోయపల్లి గేటు వద్ద యువజంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఖిల్లా ఘన్‌పూర్‌కి చెందిన యాదమ్మ(22) తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన …

కూతుళ్లతో కలిసి భర్తను చంపిన భార్య

అచ్చంపేట : మండలంలోని పులిజాల గ్రామంలో  దారుణం చోటుచేసుకుంది  ముగ్గురు కుమారైలతో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య  చేసింది  వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన …

ఉపాధాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

మందకల్‌ :మందకల్‌ మండలం మద్దలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో 340మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నందున ఉపాధ్యాయులు కానాలని కోరుతూ మందకల్‌ బస్టాండ్‌లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంటసేపు …