జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని శాంతినగర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. జేఏసీ నాయకులు పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో తెలంగాణ వాదులు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.