Main

సిద్దిపేట జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 29) సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల  29 శనివారం నాడు సిద్దిపేట  జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ …

సంగారెడ్డిలోనూ తప్పని అసమ్మతి బెడద

జహీరాబాద్‌ స్థానంపై కానిరాని స్పష్టత నేతలతో మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం సంగారెడ్డి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో   జహీరాబాద్‌ పెండింగ్‌లో …

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

సంగారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): పటాన్‌ చెరు నియోజవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రారం గణెళిష్‌ ఆలయంలో ఎన్నికల ప్రచార రథాలకు …

ఆలేరునుంచి స్వతంత్ర అభ్యర్థిగా..  బరిలోకి దిగుతున్నా

– నియోజకవర్గ ప్రజల కోరికమేరకే పోటీ – నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు – నేడు ‘ఎన్నికల శంఖారావం’ సభతో ప్రచారం ప్రారంభం – విలేకరుల …

కాంగ్రెస్‌, టీడీపీలకు..  తెలంగాణలో స్థానం లేదు

– కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు – జహీరాబాద్‌లో ఎగిరేది గులాబీ జేండాయే – మంత్రి, తెరాస నేత తన్నీరు హరీష్‌రావు – మంత్రి సమక్షంలో …

కెసిఆర్‌ మెజార్టీ లక్ష ఓట్లకు తగ్గరాదు

ప్రజలకు మంత్రి హరీష్‌ రావు పిలుపు గుంటిపల్లి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంపై అభినందన ప్రతి గ్రామానికి ఇది ఆదర్శం కావాలని వినతి సిద్దిపేట,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష …

 కాంగ్రెస్  గడప గడపకు ప్రచారం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) సోమవారం సిద్దిపేట పట్టణంలోని 8వ వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దీంతో …

ఓపెన్ 10మరియు  ఇంటర్

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) 2018- 2019 విద్యాసమచ్చరoకు గాను పారు పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ …

ప్రజా సేవే లక్ష్యంగా పనులు చేసా

మరోమారు ఆశీర్వదించాలి: పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలకు సేవచేయడమే తన జీవిత లక్ష్యమని మాజీ  డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో …

కుర్చీకోసం అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి

– అన్ని పార్టీలు కలిసొచ్చినా మేం ఒంటరిగానే ఓడిస్తాం – ఏపీకి ¬దా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరగదా? – కోదండరాం తనను తాను గొప్పగా ఊహించుకున్నాడు …