ఓపెన్ 10మరియు  ఇంటర్

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24)

2018- 2019 విద్యాసమచ్చరoకు గాను పారు పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్  ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ కోర్సు మంజూరు అయింది అని ఆసక్తి గల అభ్యర్థులు ఓపెన్ 10, మరియు ఓపెన్ ఇంటర్ కోర్సు లో జైన్ కావచ్చు అని ప్రదనో పాధ్యాయులు వెంకటరమణ తెలపడం జరిగింది. అడ్మిషన్ కు చివరి తేదీ ఈ నెల 28 అని మిగతా వివరాలకు తన చరవాని నెం. 9848939542 కాల్ చేసి సంప్రదించవచ్చు అని తెలిపారు.