Main

పేకాట స్థావరం పై పోలీసులదాడి పలువురు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం పోల్కంపల్లి జనహర్ష వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడే వ్యక్తులపై ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు1,22,890 …

తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ

ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా …

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ …

ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ

జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. …

వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో …

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌25 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమయ్యారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఎమ్‌ఎమ్‌ పహాడీకి చెందిన అవ్రిూన్‌ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, …

శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న …

పేదల ఇళ్లను కూల్చేసిన రెవన్యూ అధికారులు

జాతీయరహదారిపై బాధితుల ఆందోళన భారీగా ట్రాఫిక్‌ జామ్‌..అధికారులపై చర్యకు డిమాండ్‌ రంగారెడ్డి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ దగ్గర హైదరాబాద్‌.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్‌ తండా …

ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌

మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. …

వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా …