రంగారెడ్డి
అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- కుక్క కాటుకు దండుగ దెబ్బ
- ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- మరిన్ని వార్తలు




