Main

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల విభాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ అవడంతో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగలు కమ్ముకోవడంతో భయాందోళనతో.. పిల్లలను తల్లిదండ్రులు …

నేడు మేధావులతో కాంగ్రెస్‌ భేటీ

హాజరు కానున్న ఉత్తమ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులు చేరికతో వరంగల్‌ కాంగ్రెస్‌లో ఉత్తేజం రాగా, పాతకాపులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ …

 కొండా దంపతుల  చేరికతో మారనున్న ఓరుగల్లు ముఖచిత్రం

పరకాలలో మళ్లీపోటీ చేయనున్న సురేఖ సీట్ల కేటాయింపుపై దక్కని హావిూ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్న కొండా దంపతులు అనూహ్యంగా ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ గూటికి …

కొండా దంపతులు ఉద్యమ ద్రోహులు

టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేవిూ లేదన్న సారయ్య,వినయ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌లు  మరోమారు విమర్శల దాడి చేశారు. …

ఆలయ భూములపై స్పష్టత లేని అధికారులు

అన్యాక్రాంత భూములపై పట్టించుకోని వైనం వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా పరిధిలో అనేక  మండలాల్లో వివిధ కేటగిరీలకు చెందిన 90 ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి …

చెరువుల జలకళతో బతుకమ్మలకు సంబరం

వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల కురిసిన  వర్షాల నేపథ్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు అనువుగా చెరువులు కళకళలాడుతున్నాయి. చాలా చెరువుల్లో నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. …

మామునూరులో వెటర్నరీ కాలేజీ

ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం …

పల్లెనిద్రతో మాజీ స్పీకర్‌

ర్యాలీలతో మంత్రి చందూలాల్‌ ప్రచారంలో జోరు పెంచిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలకు దిగుతున్నా టిక్కెట్లు దక్కిన …

అంటువ్యాధులు సోకకుండా చర్యలు 

వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా నగరంలో నీటి నిల్వ ఉన్నచోట తక్షణం బ్లీచింగ్‌ చల్లాలన్నారు. వైద్యాధికారులు పరిస్థితిని సవిూక్షించి …

ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక

టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్‌ జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల …