ఉపాద్యాయుల సర్వీస్ రిజిస్టర్ లు పరిశీలన చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కొక్కొండ రజిని
మండల కేంద్రము లోని ఎం ఆర్ సి కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నారావుపేట కాంప్లెక్స్ పరిధిలోని ప్రాధమిక పాఠశాలల ఉపాద్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కొక్కొండ రజిని పరిశీలించారు. ఉపాద్యాయులు ఇది వరకు వారి…










