వరంగల్

జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

వరంగల్‌,జనవరి7(జ‌నంసాక్షి): జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రావిూణ జిల్లా పరిధిలో ఆదివారం ముగ్గుల పోటీలు, భోగి మంటల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాగృతి …

మత్స్యకారుల్లో పెరిగిన భరోసా 

ఫలితాలు ఇస్తున్న చేపపిల్లల పెంపకం జనగామ,జనవరి5(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదని స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు అన్నారు. టీఆర్‌ఎస్‌ …

 వర్మీకంపోస్టుతో కూరగాయల సాగు

వరంగల్‌,జనవరి5(జ‌నంసాక్షి): వరంగల్‌  రూరల్‌ జిల్లాకు  వర్మికంపోస్ట్‌ యూనిట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.  వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఉద్యాన పంటల సాగులో రసాయన …

అటవీ భూమలపై హక్కులను ఇవ్వాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ భూమలుపై అర్హులైన వారికి హక్కులు కల్పిస్తామన్న …

పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని తపస్‌  నాయకులు  డిమాండు చేశారు. సీఎం ఇచ్చిన హావిూ మేరకు బకాయిలు సంక్రాంతి నాటికి జీపీఎఫ్‌ ఖాతాల్లో …

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి 

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా …

నర్సరీలను ఇప్పటి నుంచే సిద్దం చేయాలి

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని డీఆర్‌డీవో సంపత్‌రావు ఉపాధి హావిూ అధికారులకు సూచించారు. జూన్‌ 15 వరకు ప్రతీ గ్రామంలోని నర్సరీల్లో …

జిల్లా ఏర్పాటు హావిూని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్‌

అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి ములుగు,జనవరి3(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్‌ కమిటీ …

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు 

వరంగల్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా …

సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్‌కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో …