వరంగల్

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

వర్దన్నపేట : వరంగల్‌ జిల్లా వర్దన్నపేట సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని తెదేపా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. …

ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు 3వ తేదీలోపు దరఖాస్తు చేయండి ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ …

వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు  కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు …

బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఢీ : నలుగురికి గాయాలు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లకినేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఒకదానికొకటి …

పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం …

తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధం : ఎర్రబెల్లి

వరంగల్‌ : సహకార ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధంగా ఉందని  ఆపార్టీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖానాపురం : వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటలో ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతున్ని అదే గ్రామానికి చెందిన …

2న పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

వరంగల్‌, జనవరి 31 (): ఫిబ్రవరి 2న డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో  పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల శ్రీనివాసచారి ఒక ప్రకటనలో …

కేటీపీపీలో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌ : ఘన్‌పూర్‌ మండలం చెల్పూర్‌ కేటీపీపీలో బాయిలర్‌ ట్యూబ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే నిపుణులు రంగంలోకి …

కేయూలో వీసీ ఛాంబర్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

వరంగల్‌ : తెలంగాణకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్‌ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోకి పోలీసుల ప్రవేశం, విద్యార్థుల అరెస్టులను వ్యతిరేకిస్తూ పెట్రోలు సీసాలను …