జగన్ సభను అనుమతించొద్దు : గండ్ర
వరంగల్ : హైదరాబాద్‌లో జగన్ సభకు అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఆయన అన్నారు.