వరంగల్

మంత్రి తనయుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

వరంగల్‌: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

ఉపాధి హామి పథకంకు బిల్లులు చెల్లించలేదని అధికారుల నిర్బంధం

వరంగల్‌: ఉపాధి హామి పథకంకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదని అధికారులను నిర్భందించారు నర్సింహులపేట వాసులు. ఎంపీడీవో కార్యలయ సిబ్బందిని గదిలో వేసి బంధించి, బిల్లులు చెల్లిస్తేనే అధికారులను …

అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ …

నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు …

మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా …

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన …

ముగ్గురు ఇంజనీర్లపై వేటు

వరంగల్‌, జూలై 10 : మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురు ఇంజనీర్లపై వేటు పడింది. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇఇ శివకుమార్‌, డిఇ కొండలరావును మునిసిపల్‌ …

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

టీడీపీకి మరో ఝలక్‌

కొడాలినాని ఔట్‌.. మరి కొందరు డౌట్‌ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని …

మంత్రి కుమారుడిపై కేసు నమోదు

వరంగల్‌ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌పై వరంగల్‌ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్‌లో మున్సిపాల్‌ మంత్రి మహీధర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ …