వరంగల్
రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం
వరంగల్: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్, సతీషాపూర్, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.
తాజావార్తలు
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
- గ్రామాల అభివృధి దిశగా ప్రజాపాలన :సర్పంచ్ గద్దల నవీన్
- నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర
- సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
- మరణంలోనూ ముగ్గురికి ప్రాణదానం చేసిన పోలీస్ సోదరుడు
- 2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
- ‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
- మరిన్ని వార్తలు



