అంతర్జాతీయం
భూకంపం..3,729 మృతులు..
నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.
నేపాల్ లో మృతులు 2,300..
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
అమెరికా పది లక్షల డాలర్ల తక్షణ సాయం..
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
కాట్మండులో భారీ వర్షం..
కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.
నేపాల్ లో 2,250 మంది మృతి..
నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.
నేపాల్ లో కరీంనగర్ వాసులు క్షేమం..
నేపాల్: నేపాల్‌లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్‌లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- మరిన్ని వార్తలు




