ఇస్లామాబాద్ : దేశద్రోహ నేరంపై విచారణ జరుగుతున్న ప్రత్యేక న్యాయస్థానం ముందు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ నేడు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయ నిపుణుల బృందం …
క్వీన్స్‌టౌన్ : న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డేలో జిలాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 21 ఓవర్లలో …
ఎథెన్స్ : గ్రీకు రాజధాని ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటఘెవరికి …
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. సుమారు 2.5 కిలోల బరువున్న పేలుడు పదార్థాలతో పాటు …
డర్బన్ : దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కలిస్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టెస్టుల నుంచి రిటైర్ కాబోతున్న …
రాంచీ : జార్ఖండ్ సహజ వనరులకు నిలయమైనా అభివృద్ధిలో వెనకబడి ఉందని, జార్ఖండ్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవలసిన సమయం ఇదని భాజపా ప్రధాని అభ్యర్థి …
డర్బన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మ్యాచ్ పై పట్టు సాధించింది. మూడో రోజు (శనివారం) ఆట ముగిసే సమయానికి …