తప్పిన ముప్పు..

శనివారం ఫిలిప్పీన్స్‌లోని టక్లోబాన్‌లో ఉన్న విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ముందు వైపున్న టైర్లు పేలడంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ప్రైవేట్ విమానం. ఫిలిప్పీన్స్ పర్యటనకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఉన్న ఆ దేశ  మంత్రులు, అధికారులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు