హతాఫ్-4 అణు క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్
ఇస్లామాబాద్, జనంసాక్షి: హతాఫ్-4అణు క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. దీనికి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని పాక్ రక్షణశాఖ అధికారులు తెలిపారు.

కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.