చైనా వ్యాఖ్యాలను స్వాగతించిన అమెరికా

వాషింగ్టన్‌ : ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గించడానికి చైనా చేపడుతున్న చర్యలను అమెరికా స్వాగతించింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే విధానాలను ఖండిస్తూ చైనా చేసిన వ్యాఖ్యాలను స్వాగతిస్తున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జే కార్నే తెలిపారు.