పెరూలో కూలిన హెలికాప్టర్‌: 13 మంది మృతి

లిమా, జనంసాక్షి:  పెరూ ఫ్రెంచ్‌ అయిల్‌ కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది ప్రయాణికులు, 4 గురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు.