జాతీయం

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

దంతేవాడ: చత్తీస్‌గడ్లోని జిల్లా అక్షానగర్‌ చెక్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి చెందారు. చెక్‌పోస్టుపై దాడి చేసిన తర్వాత మావోయిస్టులు ఆయుధాలు అపహరించుకుపోయారు. …

ప్రజా సదస్సు..ఫ్లావ్‌ షో: సుబ్రహ్మణ్య స్వామి

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రజా సదస్సు పెద్ద ఫ్లావ్‌ షో అని జనతాదళ్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. …

ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలు

చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి.ఈ సమాశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.జాతీయ భద్రత విషయంలో సమగ్రమైన విదానాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.బిజేపి …

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం :సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ తీర్మాణానానికైనా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిల్లర వర్తకం, బీమా, …

వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు

విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు …

రైతుల్లో విశ్వసం పెంచేందుకు ,చర్యలు

ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్‌ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ …

కాంగ్రెస్‌ ప్రజా సదస్సు అరంభం

ఢీల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసదస్సు ప్రారంభమైంది. పార్టీ యువ నేత , జనరల్‌ సెక్రటరీ రాహుల్‌గాందీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

బీహర్‌లో నితీశ్‌ ర్యాలీ నేడు

పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నాలో ర్యాలీ …

ప్రణబ్‌ ముఖర్జీతో ఖలీదా జియా భేటీ

ఢిల్లీ: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి భేగం ఖలీదా జియా  శనివారం నాడిక్కడ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఇరుగుపొరుగైన బంగ్లాదేశ్‌తో చక్కటి సంబంధాలకు భారత్‌ …

ఏలూరుకు వరదముప్పు

ఏలూరు : ప.గో. జిల్లాలో తమ్మిలేరుకు వరద నీరు పోటెత్తటంతో ఏలూరుకు ముప్పుపోంచి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు వాణీమోహన్‌ …