ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.
న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 15 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 5 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.