వార్తలు

మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ …

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా …

గాజాపై భీకర గగనతన దాడులు

` 24 గంటల్లో 600 స్థావరాల పేల్చివేత ` గాజాపై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ఉద్ధృతం.. ఖాన్‌ యూనిస్‌ (జనంసాక్షి): హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను …

ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి             మెదక్ : బీఆర్ఎస్ ఎంపి, దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త …

ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు

ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు వనపర్తి బ్యూరో అక్టోబర్30 (జనంసాక్షి)వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కుటుంబ సభ్యులేనని మంత్రి సతీమణి సింగిరెడ్డి …

ప్రియాంక గాంధీ వారి సభ ఏర్పాట్లను పర్యవేక్షించి పరిశీలించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టి పి సి సి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి

ప్రియాంక గాంధీ వారి సభ ఏర్పాట్లను పర్యవేక్షించిపరిశీలించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్30( …

పని చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు

పని చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు వనపర్తి బ్యూరో అక్టోబర్ 30 (జనంసాక్షి) ప్రజలకు ఏం కావాలో గ్రహించి అభివృద్ధి పనులు చేసుకుంటూ పని చేస్తే ప్రజలు …

కొనసాగుతున్న రాజకీయ మలుపులు.

కొనసాగుతున్న రాజకీయ మలుపులు రాయికల్,అక్టోబర్ 30(జనంసాక్షి)రాయికల్ లో రాజకీయం అనేక మలుపులు తిరుగుతుంది. ఇందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్ తిరిగి …

సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్ధిని పోలిమెరలు దాటిస్తాం

సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్ధిని పోలిమెరలు దాటిస్తాం రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 30. (జనంసాక్షి). స్థానికేతరురాలైన సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్ధిని సిరిసిల్ల పొరుమేరు దాటిస్తామని …

విద్యుదుత్పత్తిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదు

` స్పష్టం చేసిన కేంద్రం దిల్లీ(జనంసాక్షి): విద్యుత్‌ ఉత్పత్తిపై పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.థర్మల్‌, జల, పవన, …