కొనసాగుతున్న రాజకీయ మలుపులు.

కొనసాగుతున్న రాజకీయ మలుపులు

రాయికల్,అక్టోబర్ 30(జనంసాక్షి)రాయికల్ లో రాజకీయం అనేక మలుపులు తిరుగుతుంది. ఇందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్ తిరిగి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది.కొన్ని రోజులక్రితం కాంగ్రెస్ నుండి బి ఆర్ యస్ లో చేరిన రమేష్ నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.