Friday, 6 November 2026

వార్తలు

కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు..

` ప్రతీ వార్డులో నిర్దేశిత స్థలాల్లోనే అందుకు ఏర్పాట్లు చేయాలి ` వీధికుక్కల బెడదపై సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌22(జనంసాక్షి): వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో…

కాంగ్రెసొచ్చింది: క్యూలైన్లు తెచ్చింది

        ఆగష్టు 22(జనం సాక్షి)సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్‌లో పెట్టేవారు. ఇప్పుడు తెలంగాణ…

కాంగ్రెసొచ్చింది : క్యూలైన్లు తెచ్చింది

        ఆగష్టు 2(జనం సాక్షి)సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్‌లో పెట్టేవారు. ఇప్పుడు తెలంగాణ…

డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

            ఆగష్టు 22(జనం సాక్షి)డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్‌, సంధ్య దంపతులకు 20 నెలల…

నాడు కేసీఆర్‌ యూరియా తెప్పించారిలా

ఎరువులపై మాజీ సీఎం కేసీఆర్‌ సమీక్ష వీడియో వైరల్‌ యూరియా తెప్పించిన తీరుపై ప్రశంసలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తీరు భేష్‌ గ్రామాలకు లారీలతో సరఫరాకు సూచనలు హైదరాబాద్‌, ఆగష్టు22(జనం సాక్షి) ఎరువులను తెప్పించడం కోసం నాడు కేసీఆర్‌…

1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌

            ఆగష్టు 22(జనం సాక్షి)హైదరాబాద్‌: రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించపోవడంతో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.…

అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్‌

              ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ ను సీఎంగా చూడాలని మెజారిటీ…

అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్‌

              ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ ను సీఎంగా చూడాలని మెజారిటీ…

రష్యాతో చమురు వాణిజ్యంలో భారత సంపన్నులే లాభపడుతున్నారు

` కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి స్పందించిన అమెరికా ` రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఆంక్షలు ` వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి…

ఢల్లీి సీఎంపై దుండగుడి అనూహ్యదాడి

` వినతిపత్రం ఇస్తూ రేఖాగుప్తా చెంపపై కొట్టిన వ్యక్తి ` నిందితుడు రాజ్‌కోట్‌కుచెందిన వాడిగా గుర్తింపు ` దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీ సీఎం అతిషి న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ యువకుడు దాడి చేశాడు. బుధవారం…