వార్తలు

మహిళలకు బతుకమ్మ కానుక లేనట్లేనా

రాజోలి, అక్టోబర్ 07 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. తొమ్మిది …

అనూష కుటుంబానికి న్యాయం చేయాలి

మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష …

తెలంగాణకు ధోకా చేసినవ్‌.. భారత్‌ను మోసగిస్తున్నవ్‌

రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. …

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి …

ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు  హామీ నెరవేర్చండి

` అలాగైతే భాజపాకే ప్రచారం చేస్తా ` ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ సవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. …

అట్టడుగువర్గాలపై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

` మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ నాగ్‌పూర్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో …

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది …

దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత

దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలి రోజు కావడంతో దేశ వ్యాప్తంగా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత  సైతం …

జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ : జైళ్లలో ఖైదీల పట్ల కుల వివక్ష చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఖైదీలతో అనుసరిస్తున్న తీరుపై మండిపడింది. కారాగారంలో …

ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి

ఈరోజు ఐజ మున్సిపాలిటీ పరిధి లోచిన్న తాండ్రపాడు మాజీ ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు మిత్రుడు నవదీపు సాయి గారు మంచి ఆలోచన తో మన ఐజా …