వార్తలు
ముగిసిన యాదగిరి కస్టడీ
హైదరాబాద్:గాలి బెయిల్ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.
జగన్‌ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ
హైదరాబాద్:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.
నిలిచిన గూడ్స్:రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
 - కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
 - కాంగ్రెస్ పార్టీని ఓడించండి
 - మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
 - సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
 - కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
 - బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
 - మరిన్ని వార్తలు
 
            
              


