Sunday, 8 November 2026

వార్తలు

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొనడంతో అసోం హింసలో మృతి చెందిన వారి సంఖ్య 40కి…

గోద్రా అల్లర్లలో నేను దోషినైతే నన్ను ఉరితీయండి : నరేంద్రమోడి

అహ్మదాబాద్‌, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప త్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. సమాజ్‌వాదీ…

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని యుపి నవ నిర్మాణ సేన ఈ సంఘటనకు తామే భాద్యులంటూ…

వన్డే టీమ్‌ నుంచి కల్లిస్‌ రెస్ట్‌ కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు

జోహనస్‌ బర్గ్‌: ఇంగ్లాడ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కల్లిస్‌కు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్‌లో ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. 15 మందితో సౌతఫ్రికా సెలక్టర్లు…

లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే

తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్‌ ఆఫర్‌ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్‌ మెడల్‌ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్‌ ఒలిపింక్స్‌ భారత క్రీడాకారుల జీవితాలను మార్చేయనుంది. మెడల్‌ గెలిస్తే కాసుల వర్షంలో…

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటం పై అభిప్రాయాలను కోరుతూ అరు కేంద్ర మంత్రిత్వశాఖల అధికారుల…

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు శతాభ్ది, రాజదాని రైళ్లలో జీవితకాలం ఉచితంగా ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ…

పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ స్పందించారు. సీఎం కిరణ్‌ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని…

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో హరమ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులు దాడి చేశారని, కార్మికులపై కాల్పులు జరిపారని…

క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి అరోగ్యం క్షిణించాలంటూ క్షుద్రపూజలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదని అయన…