Sunday, 8 November 2026

వార్తలు

ధవళేశ్వరం వద్ద పెరిగిన నీటిమట్టం

నిడదవోలు: ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 9.10 అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 9.20 అడుగులకు చేరింది. 4017 లక్షల ఆదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

లండన్‌ ఒలంపిక్స్‌ లో ఆదిలోనే పొరపాటు

గ్లాస్గో ( స్కాట్లాండ్‌) : లండన్‌ ఒలంపిక్స్‌లో ఆదిలోనే పొరపాటు దొర్లింది. క్రీడల నిర్వహకులు ఒక దేశం జెండా బదులుగా మరోదేశం జెండాను ప్రదర్శించి అబాసుపాలయ్యారు. ప్రారంభత్సోవం జరుగకముందే మొదలైన పుట్‌బాల్‌ పోటిల్లో బాగంగా గురువారం ఉత్తరకొరియా, కొలంబియాల…

ధర్మపురి క్షేత్రలో పోటెత్తిన భక్తజనం

ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందార్బంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కరీంనగర్‌ జిల్లా ధర్మపురి గోదావరి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిద ప్రాంతాలనుండి తరలివచ్చిన భక్తులు గోదవరిలో పుణ్యస్థానాలు ఆచారించారు. నదీతీరాన సంతోషిమాత ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రత…

ఆదిలాబాద్‌ జిల్లాలో విజృభిస్తున్న విషజ్వారాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం పంగడి సోమవారం గ్రామంలో విషజ్వారాలు ప్రబలి ఇద్దరు యువకులు మృతి చేందారు. గ్రామంలో మరో 25 మందికి విషజ్వారంతో బాదపడుతున్నారు. వైద్యులు స్పందించి చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు కొరుతున్నారు.

లారీ బోల్తా .. ముగ్గురి మృతి

పూసపాటీరేగ:విజయనగరం జిల్లా పూసపాటీరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందాగా మరో వ్యక్తి అసుపత్రికి…

ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బంగారం కోసం వృద్ధురాలి హత్య

ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా  హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) ఇంట్లోకి ప్రవేశాంచిన దొంగలు ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె ముక్కు చెవులు…

ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం

ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న  సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ బాట కర్యాక్రమంలో పాల్గొన్నారు. మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి…

బీవీ మోహన్‌రెడ్డి కన్ను మూత

హైదరాబాద్‌: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో…

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్‌ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. మరో ట్రాక్టర్‌ను…